Home care · Hyderabad · 24/7హైదరాబాద్ · 24/7

Trained caretakers at your home, round the clock శిక్షణ పొందిన కేర్‌టేకర్లు మీ ఇంటి వద్దనే — 24 గంటలూ.

Nursing care, patient attendants, elder care, baby care, cooking and maid support — delivered to your home within hours and supervised by our team in L.B. Nagar. Bring back quality of life.నర్సింగ్ కేర్, పేషెంట్ అటెండెంట్లు, వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణ, వంట & ఇంటి పని సహాయం — కొన్ని గంటల్లో మీ ఇంటికి, ఎల్.బి. నగర్ బృందం పర్యవేక్షణలో.

మీ ఇంటి వద్దనే 24 గంటలు ఉండి సేవ చేయుటకు నమ్మకమైన కేర్‌టేకర్స్‌ను పంపించడం జరుగుతుంది

Caregiver attending to a senior woman at home
Healthcare professional checking an elderly woman’s blood pressure
Elderly Indian couple at home
Staff at your door within hoursకొన్ని గంటల్లోనే సిబ్బంది Across Hyderabad, day or nightహైదరాబాద్ అంతటా, పగలు రాత్రి
L.B. Nagar Dilsukhnagar Vanasthalipuram Hayathnagar Kothapet Chaitanyapuri Saroornagar Nagole Uppal Malakpet Secunderabad Kukatpally Madhapur Gachibowli

01 — What we provide01 — మా సేవలు

Care at home, for every needప్రతి అవసరానికీ ఇంటి వద్దనే సంరక్షణ

All servicesఅన్ని సేవలు

Home nursing careఇంటి వద్ద నర్సింగ్ కేర్

Trained nurses for injections, IV, wound dressing, catheter and Ryle’s tube care, vitals and medicines on time.ఇంజెక్షన్లు, IV, డ్రెస్సింగ్, క్యాథెటర్ కేర్, సమయానికి మందులు — శిక్షణ పొందిన నర్సుల ద్వారా.

Learn moreమరింత తెలుసుకోండి

Patient caretakers & ward boysపేషెంట్ కేర్‌టేకర్లు & వార్డ్ బాయ్స్

Attendants and ayahs for bedridden patients — bathing, diaper changing, feeding, position change and mobility.స్నానం, డైపర్ మార్చడం, భోజనం, పొజిషన్ మార్చడం — మంచం మీద ఉన్న రోగులకు పూర్తి సహాయం.

Learn moreమరింత తెలుసుకోండి

Old age care at homeవృద్ధుల సంరక్షణ

Daily living support and companionship for seniors — with respect, patience and a familiar routine.ఒంటరిగా ఉన్న పెద్దవారికి రోజువారీ సహాయం, తోడు మరియు ఆప్యాయత.

Learn moreమరింత తెలుసుకోండి

Post-hospitalisation careడిశ్చార్జ్ తర్వాత సంరక్షణ

Recovery support after surgery, stroke, fracture or a long admission — so the family is not managing alone.సర్జరీ, స్ట్రోక్ లేదా ఫ్రాక్చర్ తర్వాత ఇంటి వద్దనే కోలుకునేందుకు సహాయం.

Learn moreమరింత తెలుసుకోండి

Baby careశిశు సంరక్షణ

Experienced ayahs for newborn and mother care, and for young children while the family is at work.నవజాత శిశువు మరియు తల్లి సంరక్షణకు అనుభవం ఉన్న ఆయాలు.

Learn moreమరింత తెలుసుకోండి

Cooking & maid servicesవంట & పనిమనిషి సేవలు

Reliable cooks and house help — including simple, diet-appropriate cooking for patients and elders.రోగులు మరియు పెద్దవారికి తగిన ఆహారం వండే నమ్మకమైన వంటవారు, ఇంటి పనివారు.

Learn moreమరింత తెలుసుకోండి

Doctor consultationడాక్టర్ సంప్రదింపు

Online and telephone consultation with doctors, when you need an opinion without moving the patient.రోగిని కదిలించకుండానే ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా డాక్టర్ సలహా.

Learn moreమరింత తెలుసుకోండి

Physiotherapy at homeఇంటి వద్ద ఫిజియోథెరపీ

Home visits by physiotherapists for stroke, orthopaedic and post-operative rehabilitation.స్ట్రోక్, ఎముకల సమస్యలు, ఆపరేషన్ తర్వాత పునరావాసం — ఇంటికే ఫిజియోథెరపిస్ట్.

Learn moreమరింత తెలుసుకోండి

Dietitian consultationడైటీషియన్ సలహా

Diet plans for diabetes, kidney, cardiac and recovery patients — over phone or online, 24/7.షుగర్, కిడ్నీ, గుండె రోగులకు ప్రత్యేక ఆహార ప్రణాళిక.

Learn moreమరింత తెలుసుకోండి

02 — When families call us02 — కుటుంబాలు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు

The moments care is needed mostసంరక్షణ అత్యంత అవసరమైన సమయాలు

If one of these is your situation right now, a single phone call is enough to start.ఇది మీ పరిస్థితి అయితే, ఒక్క ఫోన్ కాల్ చాలు.

Healthcare worker assisting a patient at home
01

Just dischargedఇప్పుడే డిశ్చార్జ్

Dressings, medicines and movement handled at home after surgery or stroke.సర్జరీ లేదా స్ట్రోక్ తర్వాత డ్రెస్సింగ్, మందులు ఇంట్లోనే.

Elderly Indian couple at home
02

Parents living aloneఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు

Children at work or abroad, and an elder who needs company and help.పిల్లలు ఉద్యోగంలో లేదా విదేశాల్లో — పెద్దవారికి తోడు, సహాయం.

Nurse comforting a bedridden patient
03

Bedridden, long termదీర్ఘకాలం మంచం మీద

Bathing, feeding, position change and hygiene — every single day.స్నానం, భోజనం, పొజిషన్ మార్పు — ప్రతి రోజు.

Mother holding a newborn baby
04

A new baby at homeఇంట్లో కొత్త శిశువు

Experienced ayahs for newborn and mother care in the first months.మొదటి నెలల్లో శిశువు, తల్లి సంరక్షణకు అనుభవం ఉన్న ఆయాలు.

03 — Our speciality03 — మా ప్రత్యేకత

An ICU, set up inside your own homeమీ ఇంట్లోనే ICU ఏర్పాటు

For patients who would otherwise stay weeks in hospital: we install the equipment and run the room under an ICU-trained doctor, with nurses on rotation and a daily report to the family.వారాల తరబడి హాస్పిటల్‌లో ఉండాల్సిన రోగుల కోసం: పరికరాలు ఇంట్లో అమర్చి, ICU శిక్షణ పొందిన డాక్టర్ పర్యవేక్షణలో, నర్సుల షిఫ్ట్‌లతో, కుటుంబానికి రోజువారీ రిపోర్ట్‌తో నడుపుతాం.

  • Bed, oxygen, monitor and suction installed by usబెడ్, ఆక్సిజన్, మానిటర్, సక్షన్ — మేమే అమర్చుతాం
  • Ventilator, tracheostomy and Ryle’s tube patientsవెంటిలేటర్, ట్రాకియోస్టమీ, రైల్స్ ట్యూబ్ రోగులు
  • Doctor supervision, nurse shifts, daily family reportడాక్టర్ పర్యవేక్షణ, నర్సు షిఫ్ట్‌లు, రోజువారీ రిపోర్ట్
Explore the room in 3D3D లో గది చూడండి
Nurse attending a patient on oxygen support at the bedside

04 — On rent04 — అద్దెకు

Hospital equipment, delivered homeహాస్పిటల్ పరికరాలు, ఇంటికే

Weekly and monthly rentals with delivery, installation and a demo for the family. Most families only need equipment for the recovery period.వారం, నెల అద్దెలు — డెలివరీ, ఇన్‌స్టలేషన్, కుటుంబానికి డెమోతో.

See equipment in 3Dపరికరాలు 3D లో చూడండి

05 — How it works05 — ఎలా పనిచేస్తుంది

One call, and care beginsఒక్క కాల్‌తో సంరక్షణ మొదలు

  1. You call or WhatsAppకాల్ లేదా WhatsApp

    Tell us the patient’s condition, the shift you need and your area.రోగి పరిస్థితి, షిఫ్ట్, మీ ప్రాంతం చెప్పండి.

  2. We assess the needఅవసరాన్ని అంచనా వేస్తాం

    Nurse or attendant, male or female, 12 or 24 hr. Charges told upfront.నర్సు లేదా అటెండెంట్, 12/24 గం. ఖర్చు ముందే చెబుతాం.

  3. Staff reach your homeసిబ్బంది ఇంటికి వస్తారు

    Usually the same day, introduced and briefed on the duties.సాధారణంగా అదే రోజు, విధుల వివరణతో.

  4. We stay in touchనిరంతర సంప్రదింపు

    Regular follow-up, and replacement if you are not comfortable.క్రమం తప్పకుండా ఫాలో-అప్, అవసరమైతే మార్పు.

Map of the areas we serve around L.B. Nagar, Hyderabad.ఎల్.బి. నగర్ చుట్టూ మేము సేవ చేసే ప్రాంతాల మ్యాప్.

06 — Where we work06 — మా సేవా ప్రాంతాలు

From L.B. Nagar to all of Hyderabadఎల్.బి. నగర్ నుంచి హైదరాబాద్ అంతటా

Our office is in L.B. Nagar and our staff travel across the city and Rangareddy district.మా ఆఫీస్ ఎల్.బి. నగర్‌లో ఉంది; సిబ్బంది నగరం మరియు రంగారెడ్డి జిల్లా అంతటా వస్తారు.

  • L.B. Nagarఎల్.బి. నగర్
  • Dilsukhnagarదిల్సుఖ్‌నగర్
  • Kothapetకొత్తపేట
  • Chaitanyapuriచైతన్యపురి
  • Saroornagarసరూర్‌నగర్
  • Vanasthalipuramవనస్థలిపురం
  • Hayathnagarహయత్‌నగర్
  • Nagoleనాగోల్
  • Uppalఉప్పల్
  • Malakpetమలక్‌పేట
  • Abidsఅబిడ్స్
  • Secunderabadసికింద్రాబాద్
Check your areaమీ ప్రాంతం చూడండి

07 — Work with us07 — మాతో పని చేయండి

Become a caretaker. Earn ₹20,000+ a month. కేర్‌టేకర్ అవ్వండి. నెలకు ₹20,000+ సంపాదించండి.

Homemakers, students, retired employees and anyone without work are welcome. No experience needed — our team trains you.గృహిణులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగం లేని వారు — అందరికీ స్వాగతం. అనుభవం అవసరం లేదు, శిక్షణ మేమే ఇస్తాం.

  • Free trainingఉచిత శిక్షణ
  • Work near your areaమీ ప్రాంతంలోనే పని
  • Day, night or 24 hrపగలు, రాత్రి, 24 గం.
See roles & earningsఉద్యోగాలు & సంపాదన

Roles we place every weekప్రతి వారం మేము ఇచ్చే ఉద్యోగాలు

  • Patient caretakerపేషెంట్ కేర్‌టేకర్
  • Nurseనర్సు
  • Ayahఆయా
  • Ward boyవార్డ్ బాయ్
10 × ₹2,00010 × ₹2,000 ₹20,000
20 × ₹2,00020 × ₹2,000 ₹40,000

Questions families askకుటుంబాలు అడిగే ప్రశ్నలు

All questions →అన్ని ప్రశ్నలు →
What does a caretaker cost?

It depends on the patient’s condition, whether you need a 12-hour or 24-hour shift, and whether a nurse or an attendant is required. We quote the exact amount on the phone before anyone is sent — no hidden charges are added later.

How soon can someone come?

In most parts of Hyderabad we place staff the same day. For discharges we prefer a day’s notice so the right person is assigned. Equipment is usually delivered within a few hours.

Can we ask for a female attendant?

Yes. Both male and female staff are available. For elderly women and baby care most families prefer a female attendant.

Do you handle bedridden and ventilator patients?

Yes — bedridden, tracheostomy, Ryle’s tube, catheter and ventilator-dependent patients are cared for at home, with equipment installed and nurses trained for that level of care.

Open 24 hours · 365 days24 గంటలు · 365 రోజులు

Tell us what the patient needs. We’ll take it from there.రోగికి ఏం కావాలో చెప్పండి. మిగతాది మేము చూసుకుంటాం.

Nights and holidays included. You speak to the person responsible for your placement, not a call centre.రాత్రులు, సెలవు రోజుల్లో కూడా. కాల్ సెంటర్ కాదు — మీ బాధ్యత తీసుకునే వ్యక్తితోనే మాట్లాడతారు.

Call nowకాల్ చేయండి WhatsApp