Nine ways we help at homeఇంటి వద్ద తొమ్మిది రకాల సేవలు
Home care services across Hyderabadహైదరాబాద్ అంతటా ఇంటి వద్ద సేవలు
From a nurse for a single injection to a caretaker who lives in — every service on 12-hour or 24-hour shifts, short or long term.ఒక్క ఇంజెక్షన్ కోసం నర్సు నుంచి ఇంట్లోనే ఉండే కేర్‌టేకర్ వరకు — 12 లేదా 24 గంటల షిఫ్ట్‌లలో.
Choose the care you needమీకు కావాల్సిన సేవ ఎంచుకోండి
Home nursing careఇంటి వద్ద నర్సింగ్ కేర్
Trained nurses for injections, IV, wound dressing, catheter and Ryle’s tube care, vitals and medicines on time.ఇంజెక్షన్లు, IV, డ్రెస్సింగ్, క్యాథెటర్ కేర్, సమయానికి మందులు — శిక్షణ పొందిన నర్సుల ద్వారా.
View detailsవివరాలు చూడండి
Patient caretakers & ward boysపేషెంట్ కేర్‌టేకర్లు & వార్డ్ బాయ్స్
Attendants and ayahs for bedridden patients — bathing, diaper changing, feeding, position change and mobility.స్నానం, డైపర్ మార్చడం, భోజనం, పొజిషన్ మార్చడం — మంచం మీద ఉన్న రోగులకు పూర్తి సహాయం.
View detailsవివరాలు చూడండి
Old age care at homeవృద్ధుల సంరక్షణ
Daily living support and companionship for seniors — with respect, patience and a familiar routine.ఒంటరిగా ఉన్న పెద్దవారికి రోజువారీ సహాయం, తోడు మరియు ఆప్యాయత.
View detailsవివరాలు చూడండి
Post-hospitalisation careడిశ్చార్జ్ తర్వాత సంరక్షణ
Recovery support after surgery, stroke, fracture or a long admission — so the family is not managing alone.సర్జరీ, స్ట్రోక్ లేదా ఫ్రాక్చర్ తర్వాత ఇంటి వద్దనే కోలుకునేందుకు సహాయం.
View detailsవివరాలు చూడండి
Baby careశిశు సంరక్షణ
Experienced ayahs for newborn and mother care, and for young children while the family is at work.నవజాత శిశువు మరియు తల్లి సంరక్షణకు అనుభవం ఉన్న ఆయాలు.
View detailsవివరాలు చూడండి
Cooking & maid servicesవంట & పనిమనిషి సేవలు
Reliable cooks and house help — including simple, diet-appropriate cooking for patients and elders.రోగులు మరియు పెద్దవారికి తగిన ఆహారం వండే నమ్మకమైన వంటవారు, ఇంటి పనివారు.
View detailsవివరాలు చూడండి
Doctor consultationడాక్టర్ సంప్రదింపు
Online and telephone consultation with doctors, when you need an opinion without moving the patient.రోగిని కదిలించకుండానే ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా డాక్టర్ సలహా.
View detailsవివరాలు చూడండి
Physiotherapy at homeఇంటి వద్ద ఫిజియోథెరపీ
Home visits by physiotherapists for stroke, orthopaedic and post-operative rehabilitation.స్ట్రోక్, ఎముకల సమస్యలు, ఆపరేషన్ తర్వాత పునరావాసం — ఇంటికే ఫిజియోథెరపిస్ట్.
View detailsవివరాలు చూడండి
Dietitian consultationడైటీషియన్ సలహా
Diet plans for diabetes, kidney, cardiac and recovery patients — over phone or online, 24/7.షుగర్, కిడ్నీ, గుండె రోగులకు ప్రత్యేక ఆహార ప్రణాళిక.
View detailsవివరాలు చూడండిEvery service comes withప్రతి సేవతో పాటు
Reference-checked staffపరిశీలించిన సిబ్బంది
Every caretaker is interviewed and checked by our team before placement.
Charges told upfrontఖర్చు ముందే
You get the exact amount on the phone before anyone is sent.
Replacement if neededఅవసరమైతే మార్పు
Not comfortable with the person sent? We replace them.
Regular follow-upనిరంతర ఫాలో-అప్
Our office stays in touch with the family through the placement.