Post-hospitalisation & old age care centreడిశ్చార్జ్ తర్వాత & వృద్ధుల సంరక్షణ కేంద్రం

Bring back quality of lifeజీవన నాణ్యతను తిరిగి తీసుకురావడం

Life Line started with a simple idea: after a hospital stay, recovery should happen at home, with people the family can trust. That is still the whole job.హాస్పిటల్ తర్వాత కోలుకోవడం ఇంట్లోనే, నమ్మకమైన వ్యక్తుల సహాయంతో జరగాలి — అదే మా లక్ష్యం.

Caregiver attending to a senior woman at home
Mr. Satya Goud, Founder & Director of Life Line Home Health Services, at his desk
Answers your call himselfమీ కాల్‌కు నేరుగా సమాధానం

Who you are callingమీరు ఎవరితో మాట్లాడతారు

Mr. Satya Goud

Founder & Director, Life Line Home Health Servicesవ్యవస్థాపకులు & డైరెక్టర్, లైఫ్ లైన్ హోమ్ హెల్త్ సర్వీసెస్ · B.Com, MBA

Nearly 15 years in healthcare administration — since 2011, across hospitals, rehabilitation centres and government facilities — and the person who answers when you call. You speak to whoever is responsible for the placement, not a call centre: every caretaker we send is someone we have interviewed, checked and worked with.సుమారు 15 సంవత్సరాలుగా — 2011 నుంచి ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలు, ప్రభుత్వ సంస్థల్లో — హెల్త్‌కేర్ నిర్వహణలో అనుభవం. మీరు కాల్ చేస్తే కాల్ సెంటర్ కాదు, ప్లేస్‌మెంట్ బాధ్యత తీసుకునే వ్యక్తితోనే మాట్లాడతారు. మేము పంపే ప్రతి కేర్‌టేకర్‌ను ఇంటర్వ్యూ చేసి, పరిశీలించినవారే.

He founded Life Line Home Health Services more than 12 years ago and still directs it day to day. In that time it has become a name families come back to for trained nursing, post-operative recovery, elder care and rehabilitation support at home.ఆయన 12 సంవత్సరాలకు పైగా క్రితం లైఫ్ లైన్‌ను స్థాపించి, ఇప్పటికీ రోజువారీగా నడిపిస్తున్నారు. శిక్షణ పొందిన నర్సింగ్, ఆపరేషన్ తర్వాత సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, పునరావాసం కోసం కుటుంబాలు మళ్ళీ మళ్ళీ వచ్చే పేరుగా ఇది నిలిచింది.

A B.Com and an MBA are what shaped Life Line: the aim was to bring the routine of a well-run hospital — organised, supervised, accountable — into the patient’s own home.B.Com, MBA చదువులు లైఫ్ లైన్‌ను తీర్చిదిద్దాయి: చక్కగా నడిచే ఆసుపత్రి క్రమశిక్షణ — వ్యవస్థీకృతం, పర్యవేక్షణ, జవాబుదారీతనం — రోగి ఇంటికే తీసుకురావడం లక్ష్యం.

A certified Star Health Insurance consultant, he also helps families put the right medical cover in place before an emergency rather than after it.సర్టిఫైడ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్‌గా, అత్యవసరం వచ్చిన తర్వాత కాకుండా ముందే సరైన ఆరోగ్య బీమా ఏర్పాటు చేసుకోవడంలో కుటుంబాలకు సహాయం చేస్తారు.

Our office is in L.B. Nagar, opposite Kamineni Hospital Road — walk in any day if you would rather discuss in person.మా ఆఫీస్ ఎల్.బి. నగర్‌లో, కామినేని హాస్పిటల్ రోడ్ ఎదురుగా ఉంది — ప్రత్యక్షంగా మాట్లాడాలంటే ఎప్పుడైనా రండి.

How we workమేము ఎలా పని చేస్తాం

Checked before placedపంపే ముందు పరిశీలన

Every caretaker is interviewed and reference-checked by our team.

Charges told upfrontఖర్చు ముందే

The exact amount is quoted before anyone is sent. No surprises later.

Replaced if neededఅవసరమైతే మార్పు

If the family isn’t comfortable, we change the person — no argument.

Accountable throughoutపూర్తి బాధ్యత

We follow up through the placement, and answer the phone at night.

Discussing a care plan with a family

Free guidanceఉచిత సలహా

We also guide you through the medical systemవైద్య వ్యవస్థలో మీకు దారి చూపిస్తాం

Families come to us unsure where to go and what it will cost. That advice is free — just call before you commit to something expensive.ఎక్కడికి వెళ్ళాలో, ఎంత ఖర్చవుతుందో తెలియక వస్తారు. ఈ సలహా ఉచితం.

  • Hospitals for treatment & surgeryచికిత్స & సర్జరీకి హాస్పిటల్స్Which hospitals in Hyderabad do the procedure well at a lower cost.
  • Specialist doctorsస్పెషలిస్ట్ డాక్టర్లుReferences to experienced specialists for the patient’s condition.
  • Rehab centres & old age homesరిహాబ్ సెంటర్లు & వృద్ధాశ్రమాలుOptions in the city when home care isn’t workable.
  • Health insuranceఆరోగ్య బీమాHelp taking Star Health Insurance cover — authorised agent, terms as per the insurer.

Open 24 hours · 365 days24 గంటలు · 365 రోజులు

Tell us what the patient needs. We’ll take it from there.రోగికి ఏం కావాలో చెప్పండి. మిగతాది మేము చూసుకుంటాం.

Nights and holidays included. You speak to the person responsible for your placement, not a call centre.రాత్రులు, సెలవు రోజుల్లో కూడా. కాల్ సెంటర్ కాదు — మీ బాధ్యత తీసుకునే వ్యక్తితోనే మాట్లాడతారు.

Call nowకాల్ చేయండి WhatsApp